SHAALA SIDDHI DATA ENTRY


  DATA ENTRY STEPS  

  1. శాలసిద్ది ప్రోఫార్మా డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలు నింపండి
  2. పాఠశాల యొక్క 11-అంకెల U-DISE కోడ్ మరియు పస్స్వార్డ్ తో http://shaalasiddhi.niepa.ac.in/shaalasiddhi/Account/ShaalaSiddhiLogin లో లాగిన్ అవ్వండి
  3. అభ్యాసకుల ప్రొఫైల్ & అభ్యాస ఫలితాల వివరాలు తెలియజేసి SUBMIT ఆప్షన్ ఎంచుకోండి తరువాత NEXT ని ఎంచుకోండి
  4. ఉపాధ్యాయుల ప్రొఫైల్ వివరాలు తెలియజేసి SUBMIT ఆప్షన్ ఎంచుకోండి తరువాత NEXT ని ఎంచుకోండి
  5. 7 రకాల పాఠశాల మూల్యాంకనం మిశ్రమ మాతృక (SCHOOL EVALUATION COMPOSITE MATRIX) వివరాలు తెలియజేసి SUBMIT ఆప్షన్ ఎంచుకోండి తరువాత NEXT ని ఎంచుకోండి
  6. చివరగా అభివృద్ధి ప్రణాళిక కోసం చర్య వివరాలు తెలియజేసి SUBMIT ఆప్షన్ ఎంచుకోండి తరువాత నిబంధనలు & షరతులను అంగీకరిస్తున్నాను' అనే చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి ఫైనల్ సమర్పణపై క్లిక్ చేయండి, మీ తుది సమర్పణను నిర్ధారించడానికి డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది ధృవీకరించడానికి OK పై క్లిక్ చేయండి

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.