Steps for CRP/ IERP Data Entry Online@ schooledu.telangana.gov.in
Login to Schooledu.telangana.gov.in with School login (మీ పాఠశాల యొక్క యుసర్ ద్వారా Schooledu.telangana.gov.in లాగిన్ లొ అవ్వండి)
Select Teacher Information System (టీచర్ ఇంఫర్మెషన్ సిస్టం ని ఎంచుకొండి )
Select Services on the Top menu(పైన చుపించె మెనూ లొ సర్వీసెస్ ని ఎంచుకొండి )
Select Non-Teaching Staff Entry (సర్వీసెస్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంట్రి ఎంచుకొండి)
Select your Complex School/School and click on submit(మీరు పనిచేసే కంప్లెక్ష్ పాఠశాల లేదా పాఠశాలని ఎంచుకొని సబ్మిట్ చెయండి )
Select Add Non-Teaching Staff(ఆడ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంట్రి ఎంచుకొండి)
Enter your Complete details and click on submit(మీ పూర్తి వివరాలు నమొదు చెసి సబ్మిట్ చెయండి)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.